From joint pain and arthritis to lupus and spondyloarthritis — we diagnose what's going on, and walk with you through every step of treatment.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి లూపస్, స్పాండిలోఆర్థరైటిస్ వరకు — సమస్యను సరిగ్గా గుర్తించి, ప్రతి అడుగులో మీతో పాటు మేము నడుస్తాము.
Quick links to the information patients ask us about most.
పేషెంట్లు తరచుగా అడిగే సమాచారానికి త్వరిత లింకులు.
What to bring, what to expect on your first visit.
మొదటి సందర్శనలో ఏం తీసుకురావాలి, ఏం జరుగుతుంది.
Get started → మొదలుపెట్టండి →Arthritis, lupus, spondylitis, gout and more — explained in plain language.
ఆర్థరైటిస్, లూపస్, స్పాండిలైటిస్, గౌట్ — సరళమైన భాషలో.
Learn more → మరింత తెలుసుకోండి →Consultation, joint injections, follow-up care, on-site lab & pharmacy.
కన్సల్టేషన్, జాయింట్ ఇంజెక్షన్లు, ఫాలో-అప్, ల్యాబ్ & ఫార్మసీ.
See services → సేవలను చూడండి →Dr. Sree Hari Reddy Gadekallu, MD, MRCP — SCE (Rheumatology).
డా. శ్రీ హరి రెడ్డి గాడేకల్లు, MD, MRCP — SCE (రుమటాలజీ).
View profile → ప్రొఫైల్ చూడండి →Madhava Nagar, Nandyal Road, Kurnool. Hours, map & contact form.
మాధవ నగర్, నంద్యాల రోడ్, కర్నూల్. సమయాలు, మ్యాప్ & సంప్రదింపు ఫారం.
Get directions → దిశలు చూడండి →Blood test guides, medication safety, lifestyle tips.
రక్త పరీక్షల వివరణ, మందుల భద్రత, జీవనశైలి చిట్కాలు.
Read articles → వ్యాసాలు చదవండి →Specialist-led care, designed around the patient.
పేషెంట్ చుట్టూ రూపొందించిన నిపుణుల చికిత్స.
UK-trained rheumatology specialist with 9+ years of focused experience treating complex autoimmune and joint conditions.
UK లో శిక్షణ పొందిన రుమటాలజీ నిపుణులు. 9+ సంవత్సరాల అనుభవం.
We don't rush consultations. Symptoms, history, and questions all get the time they deserve.
మేము కన్సల్టేషన్లను తొందరపెట్టము. మీ సమస్యలను శ్రద్ధగా వింటాము.
On-site imaging, lab services, pharmacy and minor procedure facilities — fewer trips, faster answers.
ఇమేజింగ్, ల్యాబ్, ఫార్మసీ — అన్నీ ఒకే చోట. తక్కువ ట్రిప్‌లు, వేగవంతమైన ఫలితాలు.
Consultations and explanations in English or Telugu — whichever you're more comfortable with.
మీకు సౌకర్యవంతంగా ఉన్న భాషలో — ఇంగ్లీష్ లేదా తెలుగు.
WhatsApp and phone support during clinic hours for urgent queries between visits.
క్లినిక్ సమయంలో అత్యవసర ప్రశ్నలకు ఫోన్ & వాట్సాప్ సహాయం.
Rheumatic conditions need ongoing care. We're here for the long haul — not just the first appointment.
రుమటాలజీ సమస్యలకు దీర్ఘకాలిక సంరక్షణ అవసరం. మేము మీతో ఉంటాము.
From our patients on Google Reviews.
గూగుల్ రివ్యూస్ నుండి మా పేషెంట్ల అభిప్రాయాలు.
One of the best doctors in Kurnool. Took the time to really understand my mother's psoriasis — she was in pain for 5 years. Today she's pain-free.
కర్నూల్లో ఉత్తమ వైద్యులలో ఒకరు. మా అమ్మ 5 సంవత్సరాలుగా బాధపడుతున్న సోరియాసిస్‌ను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా నయమైంది.
Treats patients in a very humble and polite manner. Clear explanation of every test and medicine. Highly recommend.
పేషెంట్లతో చాలా వినయంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. ప్రతి టెస్ట్, మందు గురించి స్పష్టంగా వివరిస్తారు.
My rheumatoid arthritis is finally under control after years of struggle. Young, energetic and knowledgeable doctor.
సంవత్సరాలుగా బాధపడుతున్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు అదుపులో ఉంది. యువ, శక్తివంతమైన, పరిజ్ఞానమున్న వైద్యులు.
Appointments are by prior booking. Reach us by phone or WhatsApp.
అపాయింట్మెంట్లు ముందుగా బుక్ చేసుకోవాలి. ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి.